Latest Events

hiiii

ఆల్ ఇండియా శ్రీ విరాట్ విశ్వకర్మ ఉమెన్ అండ్ యుత్ ఫెడరేషన్"నూతన సంవత్సర క్యాలెండరు అవిస్కరణ

 ALL INDIA SRI VIRAT VISHWAKARMA WOMEN AND YOUTH FEDERATION CALENDAR.2021:🌹🌹🌹🌹🌹

ఈరోజు కర్నూలు పార్లమెంట్ సభ్యులు శ్రీ డాక్టర్ సంజీవ్ కుమార్ గారి పుట్టిన రోజు వేడుకలు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ వారిచేత "ఆల్ ఇండియా శ్రీ విరాట్ విశ్వకర్మ ఉమెన్ అండ్ యుత్ ఫెడరేషన్"నూతన సంవత్సర క్యాలెండరు అవిస్కరణ జరిగింది 

ఈకార్యక్రములొ దేవపూజ ధనుంజయ్య ఆచారి రాష్ట్ర కార్యదర్శి బిసి విభాగం వైఎస్ఆర్సీపీ పార్టీ. ,,కే. రాజేశ్వరి దేవి. ఫౌండర్ ఆద్యక్ష్యురాలు. శ్రీనివాసులు. విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా ఆద్యక్ష్యులు శ్రీ కళ పట్టణ అధ్యక్షురాలు. సుమంత్ ఆచారి సుర్య ప్రకాష్ ఆచారి తదితరులు పాల్గొన్నారు.🙏💐💐💐💐💐💐💐