Events (Sri. Srikonda Madhusadana Chary, Telangana State Ex.Speaker)
తెలంగాణ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనా చారి గారిని ఆల్ ఇండియా శ్రీ విరాట్ విశ్వకర్మ ఉమెన్ అండ్ యూత్ ఫెడరేషన్ వ్యవస్థాపకులు జైన్ కుమార్ విశ్వకర్మ, జి లక్ష్మణ్ చారి నేషనల్ సెవెన్ గోల్డ్ మెడల్ విన్నర్, కంటి రంజిత్ ఆచారి, ప్రణవి ఫౌండేషన్ తెలంగాణ ఉపాధ్యక్షులు జి ఆనంద్ చారి, శ్రీ విశ్వ బ్రాహ్మణ సమైక్య సంఘం అంబర్పేట్ అసెంబ్లీ అధ్యక్షులు జి కృష్ణ చారి etc.,