Latest Events

hiiii

Event: Guest Program - శ్రీ విశ్వ బ్రాహ్మణ సమైక్య సంఘం అంబర్పేట్ అసెంబ్లీ ఆంగ్ల నామ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన జరిగింది. ఈ కార్యక్రమానికి అతిధులుగా ఆల్ ఇండియా శ్రీ విరాట్ విశ్వకర్మ ఉమెన్ అండ్ యూత్ ఫెడరేషన్ జాతీయ వ్యవస్థాపకులు డాక్టర్ జైన్ కుమార్ విశ్వకర్మ చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది