Latest Events

hiiii
About Us Telugu Version

జాతీయ కార్యాలయం  : 

G1 ,ప్లాట్ నెం. -134 ,నంది రెసిడెన్సీ ,తివోలి గార్డెన్ ఎదురుగా  ,చట్టాపూర్ 

న్యూ ఢిల్లీ ,పిన్ కోడ్  -11074

జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలకు ,మహిళా అధ్యక్షులు ,మరియు యూత్ అధ్యక్షులు ,జాతీయ కమీటిలోని వివిధ విభాగాలకు అధ్యక్షులను నియమించటం జరుగుతుంది.

కావున అన్ని రాష్ట్రాలలో ఉన్న విశ్వ బ్రహ్మణ ,విశ్వకర్మ మహిళా ,యూత్ విశ్వకర్మ కమ్యూనిటికి సేవ చేయాలనుకునే వారికి అల్ ఇండియా శ్రీ విరాట్ విశ్వ కర్మ ఉమెన్ & యూత్ ఫెడరేషన్ ఆహ్వానం పలుకుతుంది.